Home » acquittal
అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. ముగ్గురి ఉరిశిక్ష రద్దు చేస్తూ పదేళ్ల తర్వాత తీర్పు వెల్లడించింది.
ఓ చిన్న తప్పు దోషికి వరంలా మారింది. ఓ చిన్న పొరపాటు ఆ దోషిని నిర్దోషిని చేసింది. చివరికి జరిగిన పొరపాటు తెలిసి కోర్టు సహా అంతా విస్తుపోయారు. ఆ తర్వాత తప్పుని సరిదిద్దిన కోర్టు దోషికి శిక్ష పడేలా చేసింది. సీమెన్, సెమ్మాన్.. ఈ రెండు పదాలు ఇప్పుడు �