Acting chief

    నాసా ఛీఫ్‌గా భారత సంతతి మహిళ.. భవ్య ప్రస్థానం ఇదే!

    February 2, 2021 / 07:53 AM IST

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అధికార మార్పిడి బృందంలో నాసా తరఫున భవ్య సభ్యురాలిగా పనిచేశారు. నాసాలో అధికారు నియామకంలో కీలకంగా వ్యవహరించారు. నాసా అంతరిక్ష సాంకేతిక రంగాభివృద్ధి, అమెరికా శాస్త్రీయ, సాంకేతిక విధానాల రూపకల్పనలో భవ్య కీలక పాత్

10TV Telugu News