Home » Action From Nov 15th
విశాల్, తమన్నా హీరో, హీరోయిన్లుగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'యాక్షన్' సినిమా విశేషాలను వెల్లడించిన మిల్కీ బ్యూటీ తమన్నా..