-
Home » Action Likely
Action Likely
India : ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్‌ను తొలగించిన ట్విట్టర్
June 28, 2021 / 03:47 PM IST
సోషల్ మీడియా దిగ్గజం..ట్విట్టర్ (Twitter) భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్ ను తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ట్విట్టర్ చూపించింది.