Home » action mood
మెహబూబ్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ నుండి మెయిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ పూరికి మంచి సాలిడ్ హిట్ సినిమా కావాలి. దీనికోసం ఆకాష్ యాక్షన్ బాట పట్టాడు. చోర్ బజార్ పేరుతో కొత్త సినిమా మొదలు పెట్టాడు.