Home » Action Star Vishal
తమిళ హీరో విశాల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'లాఠీ' టీజర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఈ మూవీ హీరోహీరోయిన్లు విశాల్, సునైనా తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కూడా హాజరయ్యాడు.
ఓ చిన్న పిల్లాడిని పట్టుకుని బిల్డింగ్ పైనుంచి కిందకు దూకాల్సిన షాట్ ను డూప్ లేకుండా విశాల్ చేశాడు. సీన్ లో భాగంగా నిజమైన రాళ్ల పైన దూకాల్సి రావడంతో..