Home » active coronavirus cases
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో కరోనా కేసులు తగ్గాయి.
కరోనా మహమ్మారి దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ఫస్ట్ వేవ్ కంటే విపరీతంగా కేసులు పెరిగిపోగా.. లక్షల్లో కొత్త కేసులు.. వేలల్లో మరణాలు వస్తున్నాయి. నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు రోజుకు వెలుగులోకి వస్తుండగా.. 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిప�