Home » Active COVID-19 caseload in Andhra Pradesh
గత 24 గంటల్లో 4 వేల 528 కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రకాశం జిల్లాలో ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 119 యాక్టివ్ కేసులుండగా...14 వేల 505 మరణాలు సంభవించాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. విశాఖలో 695, చిత్తూరులో 607 కరోనా
విశాఖ జిల్లాలో అత్యధికంగా 31 మంది వైరస్ బారిన పడ్డారు. 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా…166 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు.
24 గంటల వ్యవధిలో 154 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు ...