Home » Active Covid cases
దేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,175కి తగ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,67,311కు చేరిందని త
దేశంలో కొత్తగా 1,957 కరోనా కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసులు కాస్త తగ్గి 27,374గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,46,16,394కి చేరిందని వివరించింది. నిన్న కరోనా వల్ల ఎనిమిది మంది ప్రాణ�
: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 9216మందికి కరోనా సోకగా,మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. గత 24 గంటల్లో 391 కరోనా మరణాలు నమోదుకాగా,ఇప్పటివరకు
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనా వైరస్ విజృంభణకు ఇప్పుడిప్పుడే బ్రేక్ పడుతోంది. వారం క్రితం వరకు రోజూ నాలుగు లక్షలకుపైగా కొత్త కేసులు నమోదుకాగా.. గత వారం రోజులుగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.
మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించే యోచనలో ఉంది. ఇందుకోసం భారీమొత్తంలో పోలీసులను మోహరించింది.