Home » active users
భారతీయ సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ 2020 జూలై 1న అందుబాటులోకి తీసుకుని వచ్చిన షార్ట్ వీడియో యాప్ మోజ్(Moj). India’s #1 short video platform అనేది యాప్ ట్యాగ్‌లైన్.
భారతదేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు ఇప్పుడు భారతదేశపు ద్రోహపు రాజధానిగా మారిందని ఫ్రెంచ్‌కి చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ గ్లీడన్ తెలిపింది. వివాహేతర సంబంధాలను కోరుకునేవారి సంఖ్య బెంగళూరులో రోజురోజుకి పెరిగిపోతున్నట్లు తమ అ�