-
Home » activist Malala Yousafzai
activist Malala Yousafzai
Pakistan Malala : మలాలాపై పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ విషం
July 14, 2021 / 09:51 AM IST
నోబెల్ అవార్డు గ్రహీత..మలాలా యూసఫ్ జాయ్ పై పాక్ లోని ప్రైవేటు స్కూల్స్ అసోయేషన్ విద్యార్థులకు విషం నూరిపోస్తోంది. ఒక ప్రత్యేక డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఆమె పట్ల వ్యతిరేకత రావాలనే ఉద్దేశ్యంతో డాక్యుమెంటరీ రూపొందించారని సమాచారం.