Home » Actor Abbas
గతంలో హీరో విశాల్, అబ్బాస్ మధ్య ఓ వివాదం తలెత్తింది. అప్పట్నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు కూడా. తాజాగా అబ్బాస్ విశాల్ తో జరిగిన వివాదం గురించి తెలిపాడు.
అబ్బాస్ అంటే ఇట్టే గుర్తు పట్టకపోవచ్చు కానీ ప్రేమ దేశం అబ్బాస్ అంటే మాత్రం తెలియని వారు ఉండరు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అయిన అబ్బాస్ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగాడు.