actor ashnoor kaur films

    CBSE : సినిమాలు చేస్తూనే..CBSE పరీక్షల్లో సత్తా చాటిన బాలీవుడ్ నటి..

    August 1, 2021 / 07:35 AM IST

    సీబీఎస్ఈ ఫలితాల్లో బాలీవుడ్ నటి సత్తా చాటింది. సినిమా, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండే ఈ భామ చదువుల్లోనూ తన ప్రతిభను చూపెడుతోంది. ఇటీవలే ప్రకటించిన సీబీఎస్ఈ ఫలితాల్లో ఏకంగా 94 శాతం మార్కులు సాధించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..మంచి మార్కు�

10TV Telugu News