Home » Actor Jackie Chan
ప్లీజ్..కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఏదైనా కనిపెట్టండి..ఇలా చేసిన వారికి రూ. కోటి బహుమతిగా ఇస్తానంటూ ప్రముఖ నటుడు జాకీచాన్ ప్రకటించారు. ఇప్పటికే ఈయన పెద్దమొత్తంలో మాస్క్‌లు, ఇతర సామాగ్రీని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..కరోనా వైరస్ బా�