Home » Actor Jai
తెలుగు బ్యూటీ అంజలి వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఆమె కెరీర్ చూస్తే మాత్రం, తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. అక్కడ ఆమెకు మంచి ఫేం వచ్చినా, సక్సెస్ మాత్రం అనుక