Actor Kasthuri Shankar

    Actor Kasthuri Shankar: నయన్ దంపతులు చేసిన పని చట్టరీత్యా నేరం.. నటి కస్తూరి!

    October 10, 2022 / 01:46 PM IST

    ఈ ఆదివారం నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్టు ప్రకటించారు. అయితే ఈ జంట అద్దె గర్భం ద్వారా కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ప్రకటించగా, కొంతమంది వీరికి శుభాకాంక్షలు తెల�

10TV Telugu News