Home » Actor Manobala
మనోబాల కమెడియన్ మాత్రమే కాదు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. రజినీకాంత్, విక్రమ్ వంటి హీరోలను ఆయన డైరెక్ట్ చేశారు.
తమిళ స్టార్ కమెడియన్ మనోబాల తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. ఇక ఆయన నటించిన చివరి సినిమా చిరంజీవితోనే. ఆ సినిమా ఏంటో తెలుసా?
తమిళ సినీ నటుడు మనోబాల ఈరోజు (మే 3) కన్నుమూశారు. అయితే ఆయనకి, స్టార్ కమెడియన్ వడివేలుకు మధ్య ఉన్న గొడవ ఏంటో తెలుసా?
తమిళ కమెడియన్, డైరెక్టర్ మనోబాల కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లుగా తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి.