Home » Actor Pawan Kalyan
నటి రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పొలిటికల్‌గా పవన్ కల్యాణ్‌ను సమర్ధించినందుకు ఎదురైన ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ సినిమాలో జస్ట్ అలా కనిపిస్తే చాలు అని ఎంతోమంది హీరోయిన్లు అనుకుంటారు. కానీ ప్రియాంక జవల్కార్ మాత్రం ఆ ఛాన్స్ వస్తే నో చెబుతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
సినిమాలతో సంబంధం లేకుండా ఎనలేని అభిమానాన్ని, ప్రేమని సంపాదించుకున్న నటుడు 'పవన్ కళ్యాణ్'. తన ఆనందం కోసం కాకుండా ఇతరుల కళ్ళలో ఆనందాన్ని నింపేందుకు తాపత్రయం పడుతున్న పవన్ కళ్యాణ్ నిజంగా ఒక 'యోగి' అంటున్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే...
కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శంచుకున్నాక యాత్ర మొదలు పెడతానన్నారు. ఇక తనపై విమర్శలు చేస్తున్న పార్టీలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
Pawan Kalyan: రీసెంట్‌గా కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ కంప్లీట్ చేసిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆయన ఆలయంలోనుండి వస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాషాయ వస్త్రాల్�