Actor Prabhudheva

    మెగాస్టార్‌పై ప్రభుదేవా ఆసక్తికర పోస్టు

    February 16, 2024 / 03:42 PM IST

    మెగాస్టార్ పాటలకి ప్రభుదేవా వేయించిన స్టెప్పులు దుమ్ము రేపాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్టే. తాజాగా చిరంజీవి డాన్స్ గురించి ప్రభుదేవా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.

10TV Telugu News