Home » Actor Rohit
‘6 టీన్స్’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’, ‘నేను సీతామాలక్ష్మి’, ‘శంకర్‌దాదా MBBS’, ‘సొంతం’, ‘నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రోహిత్ కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నాడు..