Home » Actor Sai Sushanth
తాజాగా సాయి సుశాంత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇటీవలే ఈ నగరికి ఏమైంది రీ రిలీజ్ అయిన సంతోషంలో ఉన్నాడు సాయి సుశాంత్. అదే సంతోషాన్ని కొనసాగిస్తూ తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు.