actor Selvarathinam

    టీవీ సీరియల్ నటుడు హత్య

    November 16, 2020 / 07:47 PM IST

    TV serial actor Selvarathinam murder : ప్రముఖ తమిళ టీవీ సీరియల్ థెన్మోజీ బీఏ నటుడు సెల్వరథినం (41) హత్యకు గురయ్యాడు. చెన్నైలోని ఎంజీఆర్ నగర్ లో ఆదివారం ఆయన హత్యకు గురైనట్లుగా పోలీసులు వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు సెల్వరథినంను కిడ్నాప్ చేసి చంపేశారు. అసిస్�

10TV Telugu News