Home » Actor Surya Biopic
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా తన బయోపిక్‌పై స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రైనా తన బయోపిక్ ఎవరూ చేస్తే బాగుంటుందో రివీల్ చేసేశాడు. ఒకవేళ తన బయోపిక్ తీస్తే మాత్రం.. అందులో ఎవరూ నటించాలని ఉందంటే..