Home » Actor Tarakaratna health bulletin
నిన్న నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రలో స్పృహ తప్పి పడి పోయిన తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్య బృందం. తారకరత్నని చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు హాస్పిటల్ కి బయలుదేరనున్నారు