-
Home » Actor Trinetra Haldar Gummaraju
Actor Trinetra Haldar Gummaraju
ఇన్‌స్టా రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ భరించలేక మేకప్ ఆర్టిస్ట్ ఆత్మహత్య
November 25, 2023 / 01:48 PM IST
సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్లు భరించలేక కొందరు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మేకప్ ఆర్టిస్ట్ బ్యాడ్ కామెంట్లకు బలైనట్లు తెలుస్తోంది.