Home » Actor Urmila Matondkar
భారత్ జోడో యాత్రలో పాల్గొనేకంటే ముందు ఉర్మిళ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. వణుకుతున్న చలిలో మీతో మాట్లాడుతున్నాను.. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నానని ఆమె తెలిపింది.
రంగేళి ఫేమ్ ఊర్మిళ మతోండ్కర్ శివసేన పార్టీలో చేరారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో అధికారికంగా ఆమె శివసేనలో చేరారు. శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేసిన 12 మంది సభ్యుల లిస్ట్‌లో ఊర్మిలా మాటోండ్కర్ పేరు ఇప్పటికే ప్రతిపాదించబడి