Home » Actor Vangapandu Prasada Rao
ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి అధ్యక్షుడు. ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుతెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు ఇకలేరు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం అందుకున్న ఆయన గుండెపోటుతో చనిపోయారు. విజయనగరం జిల్లా పార్వతీ