Home » Actor Vicky Jain
హిందీ బిగ్ బాస్ సీజన్ 17 దూసుకుపోతోంది. హౌస్లో ఉన్న ఇద్దరు కపుల్స్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా కంటెస్టెంట్ తన భర్తపై చెప్పులు విసిరింది. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు హాట్ కపుల్స్. ఇప్పుడిక అంకితా లోఖండే వంతొచ్చింది. మొదట సుశాంత్ సింగ్ తో లవ్ ఎఫైర్