Actress Amrita Rao

    మహేష్ హీరోయిన్ తల్లి కాబోతుంది!

    October 13, 2020 / 08:50 PM IST

    Amrita Rao baby bump: అనుష్క శర్మ, ‘నువ్వు నేను’ ఫేం అనిత తాము తల్లి కాబోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా వారి ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ గర్భంతో ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆమె మరెవరో కాదు.. సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన ‘�

10TV Telugu News