Home » Actress Anandhi
Actress Anandhi Marriage: లాక్‌డౌన్ సమయంలో సినిమా పరిశ్రమలో పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. ఇప్పటికే రానా, నితిన్, నిహారిక కొణిదెల వంటివారు ఓ ఇంటివారయ్యారు. తాజాగా యంగ్ యాక్ట్రెస్, తెలుగమ్మాయి ఆనంది కూడా వివాహం చేసుకుంది. అదికూడా సీక్రెట్‌గా.. రహస్య వివా�