Home » Diwali 2025
Diwali 2025 : దీపావళి ప్రధాన హిందూ పండుగల్లో ఒకటి. ఈ పండుగను దేశమంతటా ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు. అయితే,
దీపావళి పండుగ రోజున ఉప్పుతో కొన్ని పనులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మరి ఉప్పుతోనే ఎందుకు చేయాలి..?ఉప్పులో ఉండే గుణాలు ఏంటీ..? మరి ఏంటా పనులు అనే విషయం తెలుసుకుందాం..
షావోమీ 14 సీవీ భారత్లో విడుదలైనప్పుడు దీని ధర ఏకంగా రూ.42,999. ప్రస్తుతం అమెజాన్లో ఎంతంటే?
Diwali 2025 దీపావళి పండుగకు ముందు మీ ఇంట్లోని చెడును, ప్రతికూల శక్తిని తొలగించేందుకు కొన్నిరకాల వస్తువులను ఇంటి నుంచి తొలగిస్తే మేలు.
ఈ ప్రపంచంలోనే మొట్ట మొదటి వైద్యుడు ఎవరు అంటే.. ధన్వంతరి అని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మధనంలో అమృత కలశాన్ని చేతబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారంగా ధన్వంతరిని భావిస్తారు.
ఇవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లేనని భావిస్తారు.
దీపావళి ఐదు రోజుల పండుగ. ధన్ తేరస్, నరక చతుర్దశి (చిన్న దీపావళి), దీపావళి, గోవర్ధన్ పూజ, భాయ్ దూజ్. ప్రతి రోజుకీ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
Diwali 2025 Buying Guide : అక్టోబర్ 11 నుంచి ఫ్లిప్కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్లో ఐఫోన్ 16, ఐఫోన్ 17పై భారీ ఆఫర్లను అందిస్తోంది.
ఈ ధనత్రయోదశి-దీపావళికి బంగారం ధరలు ఎంత ఉండవచ్చు?