Home » Actress Ananya Nagalla
పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య నాగళ్ళ బాగా పాపులర్ అయ్యింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
అనన్య నాగళ్ల ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది..
అదరగొడుతున్న అనన్య నాగళ్ల..
Ananya Nagalla: pic credit:@Ananya Nagalla Instagram