Home » Actress Ashu Reddy
టాలీవుడ్ యాక్ట్రెస్ అషు రెడ్డి వరుస ఫోటో షూట్ లు చేస్తూ కుర్రకారుని ఊరుతులూగిస్తుంది. ఇటీవల బ్యాక్ లెస్ డ్రెస్ తో ఈఫిల్ టవర్ ముందు అందాలు ఆరబోసిన ఈ హాట్ బ్యూటీ.. తాజాగా గ్లామర్ డోస్ పెంచేస్తూ ఫ్రంట్ లెస్ వైట్ ఫిట్ డ్రెస్ లో స్కిన్ షో చేస్తూ పో�
జూనియర్ సమంత గా పిలిచే అషూ రెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. వరుస ఫోటో షూటింగ్ లు చేస్తూ, ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీపావళి సందర్భంగా ఈ అమ్మడు చీరలో నడుము చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
బోల్డ్ యాక్ట్రెస్, ‘బిగ్ బాస్ తెలుగు-3’ ఫేమ్ అషు రెడ్డి షొటోషూట్లతో ఇన్స్టాలో హీటెక్కిస్తోంది..