Actress Chandini Rao

    Chandni Rao : చాందిని రావు బర్త్‌డే సెలబ్రేషన్స్..

    May 25, 2023 / 01:26 PM IST

    యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులారిటీ తెచ్చుకున్న చాందినిరావు ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. తాజాగా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది.

10TV Telugu News