Home » Actress Divi
నటి దివి తాజాగా ఓ ఈవెంట్లో ఇలా పట్టుచీరలో మెరిపిస్తూ అలరించింది.
నటి దివి తాజాగా తన కాలికి కట్టు వేసి ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి దివి తాజాగా వెకేషన్ కి వెళ్లగా అక్కడ ప్రకృతిలో పరవశిస్తూ తన అందాలతో అలరిస్తుంది.
అందాల భామ దివి సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న పాత్రలు చేస్తూనే, సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతతో తన అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ఇస్తోంది. ఇక ఈ బ్యూటీ తాజాగా చీరకట్టులో చేసిన అందాల విందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.
అందాలతో అభిమానుల గుండెల్ని కట్టిపడేస్తూ.. కొత్త ఫోటోలతో మత్తెక్కిస్తున్న అందాల దివి.