Home » actress gallery
నాగిని సీరియల్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురభి జ్యోతి తాజాగా చీరకట్టులో మోడ్రన్ లుక్ లో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలలో తన అందాలతో సురభి అభిమానులను ఆకట్టుకుంటుంది.
తమిళ సినిమాలు కాలా, విశ్వాసం' చిత్రాల్లో మెరిసిన సాక్షి అగర్వాల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమన్నా, షాలిని పాండే లాంటి హీరోయిన్స్ కు తన గొంతు అరువిచ్చి కవ్విస్తుంది సాక్షి.
హీరోయిన్‌కి తగ్గ అందం, అభినయ సామర్థ్యం ఢిల్లీ మోడల్, నటి సౌందర్య శర్మ సొంతం. ఈ హాట్ లేడీ గత కొంత కాలంగా బాలీవుడ్‌లో తన అస్థిత్వం కోసం స్ట్రగుల్ చేస్తోంది.
స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. వర్మ సత్య 2తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
శ్రద్ధాదాస్.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా శ్రద్ధా అందాలకు భారీ డిమాండ్ ఉంటుంది.
ఎస్‌వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 2006లో వచ్చిన 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పూనమ్ కౌర్. ఆ సినిమా తర్వాత.. పలు సినిమాల్లో నటించినా ఏ సీనిమా పెద్దగా పేరు తీసుకురాలేదు.