Home » Actress Hema bail
Actress Hema : జ్యూడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న హేమకు ఈరోజు బుధవారం (జూన్ 12) బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.