Home » Actress Hema
నరేష్, కరాటే కళ్యాణిపై హేమ ఫిర్యాదు
‘మా’లో రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది? ప్రస్తుత ‘మా’ ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష బరిలో ఉన్న నటి పంపిన ఓ వాయిస్ మెసేజ్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ వాయిస్ మెసేజ్‌లో ఆమె మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివాజీ రాజా ప్యానల్, నరేష్ ప్యానల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎలక్షన్ వాతావరణాన్ని వేడెక్కించేశారు. ‘మా’ ఎన్నికలు కాస్త పొలిటకల్ హీట్‌ను తలపిస్తున్నాయి. ఈ క్రమ�