Actress Jayashree Ramaiah

    నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జయ శ్రీ ఆత్మహత్య

    January 25, 2021 / 03:55 PM IST

    Jayashree Ramaiah: కన్నడ నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జయ శ్రీ రామయ్య ఆత్మహత్యతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో ఉరేసుకుని ఆమె ప్రాణాలు విడిచింది. డిప్రెషన్‌ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడి

10TV Telugu News