Home » Actress marriage with actor
బాలీవుడ్ లో సెక్సీ విత్ హార్టెడ్ బ్యూటీ ఎవరంటే ముందుగా మనకి గుర్తొచ్చే పేరు కత్రినా కైఫ్. అందమైన రూపమే కాదు అంతకు మించిన మంచి మనసు కూడా క్యాట్ సొంతమని చాలాసార్లు గుర్తు చేసింది.