Actress Poorna Mehndi Ceremony Photos

    Actress Poorna: నటి పూర్ణ మెహందీ వేడుక ఫొటోలు..

    November 7, 2022 / 07:31 PM IST

    తెలుగు హీరోయిన్ పూర్ణ ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కింది. కొన్ని నెలల క్రితం దుబాయిలో సైలెంట్ గా పెళ్లి చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఇప్పుడు వరుసగా పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా మెహందీ వేడుక ఫోటోలను పోస్ట్ చ�

10TV Telugu News