Home » Actress Poorna
తమిళం, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ, తనకు పెళ్లంటే భయం వేస్తుందని తెలిపింది. ఇటీవల పూర్ణను ఓ ముఠా వివాహం పేరిట మోసం చేసిన వ్యవహారం సినీవర్గాల్లో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి �