-
Home » Actress Pratyushas Case
Actress Pratyushas Case
నాకు పూర్తి న్యాయం జరగలేదు, అప్పటివరకు నా పోరాటం ఆగదు- సుప్రీం తీర్పుపై 10టీవీతో ప్రత్యూష తల్లి
February 17, 2026 / 05:59 PM IST
నిందితుడు సిద్ధార్ధ్ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధార్ధ్ రెడ్డికి శిక్షను పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.