Home » Actress Purna Photos
హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం అడపాదడపా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే కొన్ని టీవీ షోలలో అలరిస్తుంది. తాజాగా ఇలా పట్టుచీరలో మెరిపిస్తూ నాట్యం చేస్తున్నట్టు ఫొటోలకి ఫోజులిచ్చింది.