Home » Actress Purna Wedding
పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, టీవీ షోలతో బిజీగా ఉంది పూర్ణ. ఇటీవల కొన్ని రోజుల క్రితం దుబాయ్ లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య అరబిక్ సంప్రదాయంలో వివాహం చేసుకుంది పూర్ణ. తాజాగా ఆ ఫోటోలని దీపావళి నాడు తన సోషల్ మ�