Home » Actress Purnaa Haldi function celebrations
నటి పూర్ణ ఇటీవల కొన్ని నెలల క్రితం సైలెంట్ గా దుబాయ్ లో పెళ్లి చేసుకుంది. తాజాగా కొన్ని రోజుల నుంచి పెళ్ళికి సంబంధించిన ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.