Actress Purnaa Seemantham Celebrations

    Actress Purnaa Seemantham : ఘనంగా పూర్ణ సీమంతం వేడుకలు..

    January 30, 2023 / 10:16 AM IST

    నటి పూర్ణ కొన్ని నెలల క్రితం కేరళకి చెందిన, దుబాయ్ లో సెటిల్ అయిన షానిద్ అసిఫ్ అలీ అనే ఓ బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది. త్వరలో పూర్ణ తల్లి కాబోతుంది. తాజాగా కేరళలో తన ఇంటివద్ద పూర్ణ సీమంతం ఘనంగా జరిగింది.

10TV Telugu News