-
Home » Actress Purnaa wedding
Actress Purnaa wedding
Purnaa : నటి పూర్ణ హల్దీ ఫంక్షన్ వేడుకలు..
November 1, 2022 / 10:37 AM IST
నటి పూర్ణ ఇటీవల కొన్ని నెలల క్రితం సైలెంట్ గా దుబాయ్ లో పెళ్లి చేసుకుంది. తాజాగా కొన్ని రోజుల నుంచి పెళ్ళికి సంబంధించిన ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.