Home » actress Rohini
రోహిణి కెరీర్ మొదట్లో చేసిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో తన పాత్రకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డు వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటిస్తూ తనకి పంపిన లెటర్ ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
జబర్దస్త్ లాంటి షోలో కూడా మెప్పించి సినిమాల్లో లేడీ కమెడియన్ గా కూడా ఛాన్సులు సంపాదిస్తోంది రోహిణి. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. కానీ ఇలాంటి సమయంలో హాస్పిటల్(Hospital) లో చేరింది రోహిణి.