Home » Actress Sadaa
నటి సదా తాజాగా ఇలా సాంప్రదాయంగా చీరకట్టులో ఆభరణాలు ధరించి ఫోటోషూట్ లో అలరిస్తుంది.
జయం సినిమాలో నితిన్ సరసన వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. లంగా ఓణిలో సదా అందాలకు అప్పటి కుర్రాళ్ళు అలా పడిపోయారు.
సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..